naa bhaavaalu
Friday, 4 March 2011
పాఠశాల విద్య ఏ భాషలో బోధించాలి?
ప్రాధమిక విద్య ఇంటి భాష లోను, ఉన్నత పాఠశాల విద్య మాతృ భాష లోను మాత్రమే జరగాలి. నాలుగో తరగతి నుండి ఆంగ్ల భాష ను నేర్పించడం మొదలు పెట్టి పదవ తరగతి లోపు ఆ భాష పై పట్టు ఉండేలా బోధించాలి.
Home
Subscribe to:
Posts (Atom)